మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 25,290 వద్ద, రెండో మద్దతు 25,220 వద్ద లభిస్తుందని, అలాగే 25,430 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,500 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 51,700 వద్ద, రెండో మద్దతు 51,500 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 52,070 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 52,200 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ఒబెరాయ్ రియాల్టి
కారణం: కన్సాలిడేషన్ నుంచి బ్రేకౌట్
షేర్ ధర : రూ. 1814
స్టాప్‌లాప్ : రూ. 1770
టార్గెట్ 1 : రూ. 1858
టార్గెట్ 2 : రూ. 1890
కొనండి
షేర్ : రెయిన్ ఇండస్ట్రీస్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 185
స్టాప్‌లాప్ : రూ. 177
టార్గెట్ 1 : రూ. 193
టార్గెట్ 2 : రూ. 200
కొనండి
షేర్ : పీటీసీ ఇండియా
కారణం: పాజిటివ్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 238
స్టాప్‌లాప్ : రూ. 226
టార్గెట్ 1 : రూ. 250
టార్గెట్ 2 : రూ. 258
కొనండి
షేర్ : టాటా కమ్యూనికేషన్
కారణం: అప్‌ట్రెండ్ కొనసాగింపు
షేర్ ధర : రూ. 2060
స్టాప్‌లాప్ : రూ. 2020
టార్గెట్ 1 : రూ. 2100
టార్గెట్ 2 : రూ. 2130
కొనండి
షేర్ : బంధన్ బ్యాంక్
కారణం: మద్దతు స్థాయి నుంచి పుల్‌బ్యాక్
షేర్ ధర : రూ. 207
స్టాప్‌లాప్ : రూ. 199
టార్గెట్ 1 : రూ. 215
టార్గెట్ 2 : రూ. 221