For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 25,220 వద్ద, రెండో మద్దతు 25,120 వద్ద లభిస్తుందని, అలాగే 25,500 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,700 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 51,500 వద్ద, రెండో మద్దతు 51,200 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 52,020 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 52,370 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : గ్రాసిం
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 2758
స్టాప్‌లాప్‌ : రూ. 2662
టార్గెట్‌ 1 : రూ. 2855
టార్గెట్‌ 2 : రూ. 2925

కొనండి
షేర్‌ : ఎన్‌టీపీసీ
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 405
స్టాప్‌లాప్‌ : రూ. 388
టార్గెట్‌ 1 : రూ. 422
టార్గెట్‌ 2 : రూ. 430

కొనండి
షేర్‌ : కొటక్‌ బ్యాంక్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 1828
స్టాప్‌లాప్‌ : రూ. 1762
టార్గెట్‌ 1 : రూ. 1895
టార్గెట్‌ 2 : రూ. 1945

కొనండి
షేర్‌ : ఆరో ఫార్మా
కారణం: అప్‌ట్రెండ్‌ కొనసాగింపు
షేర్‌ ధర : రూ. 1562
స్టాప్‌లాప్‌ : రూ. 1515
టార్గెట్‌ 1 : రూ. 1610
టార్గెట్‌ 2 : రూ. 1645

కొనండి
షేర్‌ : జిందాల్‌ స్టీల్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 1005
స్టాప్‌లాప్‌ : రూ. 965
టార్గెట్‌ 1 : రూ. 1045
టార్గెట్‌ 2 : రూ. 1075

Leave a Reply