మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,910 వద్ద, రెండో మద్దతు 24,790 వద్ద లభిస్తుందని, అలాగే 25,150 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,260 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 51,030 వద్ద, రెండో మద్దతు 50,790 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 51,440 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 51,600 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : హెచ్‌ఎస్‌సీఎల్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 563
స్టాప్‌లాప్ : రూ. 535
టార్గెట్ 1 : రూ. 592
టార్గెట్ 2 : రూ. 610
కొనండి
షేర్ : పవర్‌గ్రిడ్
కారణం: సపోర్ట్ లెవల్‌కు చేరువలో
షేర్ ధర : రూ. 334
స్టాప్‌లాప్ : రూ. 320
టార్గెట్ 1 : రూ. 348
టార్గెట్ 2 : రూ. 357
కొనండి
షేర్ : భారతీ ఎయిర్‌టెల్
కారణం: హయ్యర్ టాప్, హయ్యర్ బాటమ్
షేర్ ధర : రూ. 1578
స్టాప్‌లాప్ : రూ. 1530
టార్గెట్ 1 : రూ. 1626
టార్గెట్ 2 : రూ. 1660
కొనండి
షేర్ : హావెల్స్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 1923
స్టాప్‌లాప్ : రూ. 1856
టార్గెట్ 1 : రూ. 1990
టార్గెట్ 2 : రూ. 2040
కొనండి
షేర్ : టాటా కమ్యూనికేషన్స్
కారణం: బ్రేకౌట్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 1998
స్టాప్‌లాప్ : రూ. 1928
టార్గెట్ 1 : రూ. 2068
టార్గెట్ 2 : రూ. 2120