మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 25,080 వద్ద, రెండో మద్దతు 25,030 వద్ద లభిస్తుందని, అలాగే 25,240 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,330 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 51,350 వద్ద, రెండో మద్దతు 51,240 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 51,600 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 51,750 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : డిమార్ట్
కారణం: రెసిస్టెన్స్ నుంచి బ్రేకౌట్
షేర్ ధర : రూ. 5270
స్టాప్‌లాప్ : రూ. 5140
టార్గెట్ 1 : రూ. 5400
టార్గెట్ 2 : రూ. 5490
కొనండి
షేర్ : నైకా
కారణం: సపోర్ట్ స్థాయి నుంచి పుల్‌బ్యాక్
షేర్ ధర : రూ. 216
స్టాప్‌లాప్ : రూ. 206
టార్గెట్ 1 : రూ. 226
టార్గెట్ 2 : రూ. 234
కొనండి
షేర్ : యూటీఐ ఏఎంసీ
కారణం: వ్యాల్యూమ్‌తో బ్రేకౌట్
షేర్ ధర : రూ. 1267
స్టాప్‌లాప్ : రూ. 1200
టార్గెట్ 1 : రూ. 1330
టార్గెట్ 2 : రూ. 1370
కొనండి
షేర్ : బజాజ్ ఫైనాన్స్
కారణం: బ్రేకౌట్ రీటెస్ట్
షేర్ ధర : రూ. 7245
స్టాప్‌లాప్ : రూ. 7120
టార్గెట్ 1 : రూ. 7350
టార్గెట్ 2 : రూ. 7450
కొనండి
షేర్ : పీవీఆర్ ఐనాక్స్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 1580
స్టాప్‌లాప్ : రూ. 1535
టార్గెట్ 1 : రూ. 1620
టార్గెట్ 2 : రూ. 1660