మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 25,080 వద్ద, రెండో మద్దతు 24,950 వద్ద లభిస్తుందని, అలాగే 25,280 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,400 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 51,000 వద్ద, రెండో మద్దతు 50,700 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 51,750 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 51,930 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : దీపక్ ఫర్టిలైజర్స్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 1093
స్టాప్‌లాప్ : రూ. 1038
టార్గెట్ 1 : రూ. 1148
టార్గెట్ 2 : రూ. 1180
కొనండి
షేర్ : డాబర్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 650
స్టాప్‌లాప్ : రూ. 624
టార్గెట్ 1 : రూ. 676
టార్గెట్ 2 : రూ. 695
కొనండి
షేర్ : సీక్వెంట్
కారణం: బుల్లిష్ ప్యాటర్న్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 177
స్టాప్‌లాప్ : రూ. 168
టార్గెట్ 1 : రూ. 186
టార్గెట్ 2 : రూ. 193
కొనండి
షేర్ : పిడిలైట్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 3215
స్టాప్‌లాప్ : రూ. 3135
టార్గెట్ 1 : రూ. 3295
టార్గెట్ 2 : రూ. 3350
కొనండి
షేర్ : ఏపీఎల్ లిమిటెడ్
కారణం: మద్దతు స్థాయి నుంచి పుల్‌బ్యాక్
షేర్ ధర : రూ. 1116
స్టాప్‌లాప్ : రూ. 1072
టార్గెట్ 1 : రూ. 1160
టార్గెట్ 2 : రూ. 1190