For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 25,230 వద్ద, రెండో మద్దతు 25,190 వద్ద లభిస్తుందని, అలాగే 25,360 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,400 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 51,370 వద్ద, రెండో మద్దతు 51,050 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 51,880 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 52,070 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఐసీఐసీఐ బ్యాంక్‌
కారణం: బుల్లిష్‌ ప్యాటర్న్‌
షేర్‌ ధర : రూ. 1248
స్టాప్‌లాప్‌ : రూ. 1210
టార్గెట్‌ 1 : రూ. 1286
టార్గెట్‌ 2 : రూ. 1315

కొనండి
షేర్‌ : టాటా కెమికల్స్‌
కారణం: కన్సాలిడేషన్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 1108
స్టాప్‌లాప్‌ : రూ. 1063
టార్గెట్‌ 1 : రూ. 1153
టార్గెట్‌ 2 : రూ. 1185

కొనండి
షేర్‌ : బజాజ్‌ కన్జూమర్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 282
స్టాప్‌లాప్‌ : రూ. 268
టార్గెట్‌ 1 : రూ. 297
టార్గెట్‌ 2 : రూ. 305

కొనండి
షేర్‌ : టైటాన్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 3622
స్టాప్‌లాప్‌ : రూ. 3514
టార్గెట్‌ 1 : రూ. 3730
టార్గెట్‌ 2 : రూ. 3800

కొనండి
షేర్‌ : జేకే సిమెంట్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 4648
స్టాప్‌లాప్‌ : రూ. 4508
టార్గెట్‌ 1 : రూ. 4790
టార్గెట్‌ 2 : రూ. 4880