For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 25,180 వద్ద, రెండో మద్దతు 25,130 వద్ద లభిస్తుందని, అలాగే 25,330 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,400 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 51,150 వద్ద, రెండో మద్దతు 51,000 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 51,580 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 51,720 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఎస్‌బీఐ లైఫ్‌
కారణం: అ ప్‌ట్రెండ్‌ కొనసాగింపు
షేర్‌ ధర : రూ. 1889
స్టాప్‌లాప్‌ : రూ. 1842
టార్గెట్‌ 1 : రూ. 1932
టార్గెట్‌ 2 : రూ. 1970

కొనండి
షేర్‌ : స్టార్‌
కారణం: కన్సాలిడేషన్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 1365
స్టాప్‌లాప్‌ : రూ. 1297
టార్గెట్‌ 1 : రూ. 1435
టార్గెట్‌ 2 : రూ. 1480

కొనండి
షేర్‌ : ఎంఎఫ్‌ఎస్‌ఎల్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 1115
స్టాప్‌లాప్‌ : రూ. 1077
టార్గెట్‌ 1 : రూ. 1153
టార్గెట్‌ 2 : రూ. 1170

కొనండి
షేర్‌ : జియో ఫైనాన్స్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 345
స్టాప్‌లాప్‌ : రూ. 331
టార్గెట్‌ 1 : రూ. 360
టార్గెట్‌ 2 : రూ. 369

కొనండి
షేర్‌ : ఛోళ ఫైనాన్స్‌
కారణం: రెసిస్టెన్స్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 1487
స్టాప్‌లాప్‌ : రూ. 1428
టార్గెట్‌ 1 : రూ. 1547
టార్గెట్‌ 2 : రూ. 1580