మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 25,200 వద్ద, రెండో మద్దతు 25,130 వద్ద లభిస్తుందని, అలాగే 25,330 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,400 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 51,150 వద్ద, రెండో మద్దతు 51,040 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 51,460 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 51,670 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : యూపీఎల్
కారణం: కన్సాలిడేషన్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 599
స్టాప్‌లాప్ : రూ. 575
టార్గెట్ 1 : రూ. 623
టార్గెట్ 2 : రూ. 640
కొనండి
షేర్ : దాల్మియా భారత్
కారణం: రికవరీకి రెడీ
షేర్ ధర : రూ. 1892
స్టాప్‌లాప్ : రూ. 1825
టార్గెట్ 1 : రూ. 1960
టార్గెట్ 2 : రూ. 2000
కొనండి
షేర్ : కేఈసీ
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 948
స్టాప్‌లాప్ : రూ. 908
టార్గెట్ 1 : రూ. 990
టార్గెట్ 2 : రూ. 1015
కొనండి
షేర్ : ఇండస్ టవర్
కారణం: హయ్యర్ టాప్, హయ్యర్ బాటమ్ ఫార్మేషన్
షేర్ ధర : రూ. 458
స్టాప్‌లాప్ : రూ. 440
టార్గెట్ 1 : రూ. 476
టార్గెట్ 2 : రూ. 490
కొనండి
షేర్ : హీరో మోటోకార్ప్
కారణం: ఛానల్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 5455
స్టాప్‌లాప్ : రూ. 5318
టార్గెట్ 1 : రూ. 5595
టార్గెట్ 2 : రూ. 5690