మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,880 వద్ద, రెండో మద్దతు 24,800 వద్ద లభిస్తుందని, అలాగే 25,140 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,220 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 51,030 వద్ద, రెండో మద్దతు 50,900 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 51,250 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 51,370 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : భారతీ ఎయిర్‌టెల్
కారణం: రెసిస్టెన్స్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 1557
స్టాప్‌లాప్ : రూ. 1510
టార్గెట్ 1 : రూ. 1605
టార్గెట్ 2 : రూ. 1638
కొనండి
షేర్ : గోద్రేజ్ కన్జూమర్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 1478
స్టాప్‌లాప్ : రూ. 1426
టార్గెట్ 1 : రూ. 1530
టార్గెట్ 2 : రూ. 1568
కొనండి
షేర్ : దివీస్ ల్యాబ్
కారణం: కన్సాలిడేషన్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 5030
స్టాప్‌లాప్ : రూ. 4900
టార్గెట్ 1 : రూ. 5160
టార్గెట్ 2 : రూ. 5250
కొనండి
షేర్ : ఐఈఎక్స్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 204
స్టాప్‌లాప్ : రూ. 193
టార్గెట్ 1 : రూ. 215
టార్గెట్ 2 : రూ. 223
కొనండి
షేర్ : కోఫోర్జ్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 6255
స్టాప్‌లాప్ : రూ. 6268
టార్గెట్ 1 : రూ. 6445
టార్గెట్ 2 : రూ. 6580