మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,920 వద్ద, రెండో మద్దతు 24,850 వద్ద లభిస్తుందని, అలాగే 25,080 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,140 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 50,750 వద్ద, రెండో మద్దతు 50,550 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 51,500 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 51,670 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : తేజస్ నెట్వర్క్
కారణం: బుల్లిష్ ప్యాటర్న్
షేర్ ధర : రూ. 1335
స్టాప్‌లాప్ : రూ. 1282
టార్గెట్ 1 : రూ. 1388
టార్గెట్ 2 : రూ. 1420
కొనండి
షేర్ : టాటా టెక్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 1100
స్టాప్‌లాప్ : రూ. 1056
టార్గెట్ 1 : రూ. 1140
టార్గెట్ 2 : రూ. 1170
కొనండి
షేర్ : కాప్లిపాయింట్
కారణం: అప్‌ట్రెండ్ కొనసాగింపు
షేర్ ధర : రూ. 1958
స్టాప్‌లాప్ : రూ. 1890
టార్గెట్ 1 : రూ. 2027
టార్గెట్ 2 : రూ. 2070
కొనండి
షేర్ : టిటాఘర్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 1495
స్టాప్‌లాప్ : రూ. 1435
టార్గెట్ 1 : రూ. 1555
టార్గెట్ 2 : రూ. 1595
కొనండి
షేర్ : ఎస్బీఐ కార్డ్స్
కారణం: రికవరీకి రెడీ
షేర్ ధర : రూ. 737
స్టాప్‌లాప్ : రూ. 710
టార్గెట్ 1 : రూ. 765
టార్గెట్ 2 : రూ. 785