మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,650 వద్ద, రెండో మద్దతు 24,600 వద్ద లభిస్తుందని, అలాగే 24,950 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,080 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 50,480 వద్ద, రెండో మద్దతు 50,150 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 51,270 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 51,600 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : సీజీ పవర్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 750
స్టాప్‌లాప్ : రూ. 712
టార్గెట్ 1 : రూ. 788
టార్గెట్ 2 : రూ. 825
కొనండి
షేర్ : క్రాఫ్ట్‌మ్యాన్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 5892
స్టాప్‌లాప్ : రూ. 5715
టార్గెట్ 1 : రూ. 6070
టార్గెట్ 2 : రూ. 6245
కొనండి
షేర్ : ఏరోఫ్లెక్స్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 178
స్టాప్‌లాప్ : రూ. 169
టార్గెట్ 1 : రూ. 187
టార్గెట్ 2 : రూ. 196
కొనండి
షేర్ : వెలకమ్ ఎంటర్‌ప్రైజస్
కారణం: హయ్యర్ టాప్, హయ్యర్ బాటమ్ ఫార్మేషన్
షేర్ ధర : రూ. 602
స్టాప్‌లాప్ : రూ. 572
టార్గెట్ 1 : రూ. 632
టార్గెట్ 2 : రూ. 660
కొనండి
షేర్ : రాడికొ
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 1845
స్టాప్‌లాప్ : రూ. 1790
టార్గెట్ 1 : రూ. 1900
టార్గెట్ 2 : రూ. 1950