For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,600 వద్ద, రెండో మద్దతు 24,550 వద్ద లభిస్తుందని, అలాగే 24,870 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,950 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 50,150 వద్ద, రెండో మద్దతు 49,980 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 51,050 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 51,300 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : టైటాన్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 3560
స్టాప్‌లాప్‌ : రూ. 3453
టార్గెట్‌ 1 : రూ. 3667
టార్గెట్‌ 2 : రూ. 3770

కొనండి
షేర్‌ : ఏషియన్‌ పెయింట్స్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 3152
స్టాప్‌లాప్‌ : రూ. 3060
టార్గెట్‌ 1 : రూ. 3245
టార్గెట్‌ 2 : రూ. 3320

కొనండి
షేర్‌ : జిందాల్‌ సా
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 657
స్టాప్‌లాప్‌ : రూ. 630
టార్గెట్‌ 1 : రూ. 685
టార్గెట్‌ 2 : రూ. 705

కొనండి
షేర్‌ : టీఎన్‌ పెట్రో
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 101
స్టాప్‌లాప్‌ : రూ. 96
టార్గెట్‌ 1 : రూ. 107
టార్గెట్‌ 2 : రూ. 112

కొనండి
షేర్‌ : సూర్యరోషణి
కారణం: బుల్లిష్ ప్యాటర్న్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 713
స్టాప్‌లాప్‌ : రూ. 684
టార్గెట్‌ 1 : రూ. 742
టార్గెట్‌ 2 : రూ. 770