For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,540 వద్ద, రెండో మద్దతు 24,470 వద్ద లభిస్తుందని, అలాగే 24,800 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,860 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 50,120 వద్ద, రెండో మద్దతు 49,830 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 51,370 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 51,700 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : టీవీ18 బ్రాండ్‌కాస్ట్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 49
స్టాప్‌లాప్‌ : రూ. 46.50
టార్గెట్‌ 1 : రూ. 52
టార్గెట్‌ 2 : రూ. 54

కొనండి
షేర్‌ : బలరాంపూర్‌ చిని
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 571
స్టాప్‌లాప్‌ : రూ. 542
టార్గెట్‌ 1 : రూ. 600
టార్గెట్‌ 2 : రూ. 628

కొనండి
షేర్‌ : ఏజిస్‌ లాజిస్టిక్స్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 818
స్టాప్‌లాప్‌ : రూ. 786
టార్గెట్‌ 1 : రూ. 850
టార్గెట్‌ 2 : రూ. 880

కొనండి
షేర్‌ : ఇండస్‌ టవర్‌
కారణం: కొనసాగనున్న అప్‌ట్రెండ్‌
షేర్‌ ధర : రూ. 429
స్టాప్‌లాప్‌ : రూ. 408
టార్గెట్‌ 1 : రూ. 450
టార్గెట్‌ 2 : రూ. 472

కొనండి
షేర్‌ : హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 711
స్టాప్‌లాప్‌ : రూ. 684
టార్గెట్‌ 1 : రూ. 734
టార్గెట్‌ 2 : రూ. 765