మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,300 వద్ద, రెండో మద్దతు 24,200 వద్ద లభిస్తుందని, అలాగే 24,670 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,800 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 50,100 వద్ద, రెండో మద్దతు 49,800 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 50,800 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 51,100 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ఎంసీఎక్స్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 4636
స్టాప్‌లాప్ : రూ. 4507
టార్గెట్ 1 : రూ. 4765
టార్గెట్ 2 : రూ. 4890
కొనండి
షేర్ : ఈక్విటాస్ బ్యాంక్
కారణం: బుల్లిష్ ప్యాటర్న్
షేర్ ధర : రూ. 82
స్టాప్‌లాప్ : రూ. 77
టార్గెట్ 1 : రూ. 87
టార్గెట్ 2 : రూ. 91
కొనండి
షేర్ : ఎం అండ్ ఎం
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 2840
స్టాప్‌లాప్ : రూ. 2455
టార్గెట్ 1 : రూ. 2925
టార్గెట్ 2 : రూ. 2990
కొనండి
షేర్ : శ్రీరామ్ ఫైనాన్స్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 2982
స్టాప్‌లాప్ : రూ. 2893
టార్గెట్ 1 : రూ. 3072
టార్గెట్ 2 : రూ. 3160
కొనండి
షేర్ : నామ్ ఇండియా
కారణం: రెసిస్టెన్స్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 687
స్టాప్‌లాప్ : రూ. 659
టార్గెట్ 1 : రూ. 715
టార్గెట్ 2 : రూ. 740