For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,050 వద్ద, రెండో మద్దతు 23,960 వద్ద లభిస్తుందని, అలాగే 24,300 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,450 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 49,550 వద్ద, రెండో మద్దతు 49,280 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 50,330 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 50,830 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

అమ్మండి
షేర్‌ : ఐఓసీ (ఫ్యూచర్స్‌)
కారణం: బేరిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 164
స్టాప్‌లాప్‌ : రూ. 171
టార్గెట్‌ 1 : రూ. 157
టార్గెట్‌ 2 : రూ. 150

అమ్మండి
షేర్‌ : ఎల్‌టీఎప్‌ (ఫ్యూచర్స్‌)
కారణం: సపోర్ట్‌ బ్రేక్‌డౌన్‌
షేర్‌ ధర : రూ. 163
స్టాప్‌లాప్‌ : రూ. 168
టార్గెట్‌ 1 : రూ. 158
టార్గెట్‌ 2 : రూ. 153

అమ్మండి
షేర్‌ : బాటా ఇండియా (ఫ్యూచర్స్‌)
కారణం: డౌన్‌ట్రెండ్‌ కొనసాగింపు
షేర్‌ ధర : రూ. 1388
స్టాప్‌లాప్‌ : రూ. 1435
టార్గెట్‌ 1 : రూ. 1341
టార్గెట్‌ 2 : రూ. 1300

కొనండి
షేర్‌ : హిందుస్థాన్‌ కాపర్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 313
స్టాప్‌లాప్‌ : రూ. 300
టార్గెట్‌ 1 : రూ. 326
టార్గెట్‌ 2 : రూ. 338

కొనండి
షేర్‌ : అరబిందో ఫార్మా
కారణం: హయ్యర్‌ టాప్‌, హయ్యర్‌ బాటమ్‌ ఫార్మేషన్‌
షేర్‌ ధర : రూ. 1506
స్టాప్‌లాప్‌ : రూ. 1457
టార్గెట్‌ 1 : రూ. 1550
టార్గెట్‌ 2 : రూ. 1600