For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,210 వద్ద, రెండో మద్దతు 24,080 వద్ద లభిస్తుందని, అలాగే 24,475 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,605 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 50,200 వద్ద, రెండో మద్దతు 49,840 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 50,890 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 51,200 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 4210
స్టాప్‌లాప్‌ : రూ. 4085
టార్గెట్‌ 1 : రూ. 4335
టార్గెట్‌ 2 : రూ. 4450

కొనండి
షేర్‌ : జీఎల్‌ఎస్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 998
స్టాప్‌లాప్‌ : రూ. 948
టార్గెట్‌ 1 : రూ. 1050
టార్గెట్‌ 2 : రూ. 1090

కొనండి
షేర్‌ : నెల్కో
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 901
స్టాప్‌లాప్‌ : రూ. 872
టార్గెట్‌ 1 : రూ. 930
టార్గెట్‌ 2 : రూ. 960

కొనండి
షేర్‌ : ఫెడలర్‌ బ్యాంక్‌
కారణం: బుల్లిష్‌ ప్యాటర్న్‌ఫార్మేషన్‌
షేర్‌ ధర : రూ. 202
స్టాప్‌లాప్‌ : రూ. 194
టార్గెట్‌ 1 : రూ. 210
టార్గెట్‌ 2 : రూ. 218

కొనండి
షేర్‌ : గ్లెన్‌మార్క్‌
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 1503
స్టాప్‌లాప్‌ : రూ. 1457
టార్గెట్‌ 1 : రూ. 1550
టార్గెట్‌ 2 : రూ. 1590