మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,250 వద్ద, రెండో మద్దతు 24,150 వద్ద లభిస్తుందని, అలాగే 24,470 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,530 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 50,200 వద్ద, రెండో మద్దతు 50,000 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 50,850 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 51,000 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ఎవరెడీ
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 443
స్టాప్‌లాప్ : రూ. 423
టార్గెట్ 1 : రూ. 464
టార్గెట్ 2 : రూ. 482
కొనండి
షేర్ : సన్ టీవీ
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 917
స్టాప్‌లాప్ : రూ. 882
టార్గెట్ 1 : రూ. 952
టార్గెట్ 2 : రూ. 980
కొనండి
షేర్ : పీఎన్‌బీ హౌసింగ్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 821
స్టాప్‌లాప్ : రూ. 788
టార్గెట్ 1 : రూ. 854
టార్గెట్ 2 : రూ. 885
కొనండి
షేర్ : అపోలో టైర్
కారణం: మద్దతు స్థాయికి చేరువగా
షేర్ ధర : రూ. 492
స్టాప్‌లాప్ : రూ. 472
టార్గెట్ 1 : రూ. 513
టార్గెట్ 2 : రూ. 530
అమ్మండి
షేర్ : సెయిల్ (ఫ్యూచర్స్)
కారణం: బేరిష్ ఫార్మేషన్
షేర్ ధర : రూ. 129
స్టాప్‌లాప్ : రూ. 135
టార్గెట్ 1 : రూ. 123
టార్గెట్ 2 : రూ. 117