For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 23,900 వద్ద, రెండో మద్దతు 23,750 వద్ద లభిస్తుందని, అలాగే 24,270 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,350 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 49,500 వద్ద, రెండో మద్దతు 49,200 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 50,450 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 50,750 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఎంఎస్‌టీసీ
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 907
స్టాప్‌లాప్‌ : రూ. 861
టార్గెట్‌ 1 : రూ. 953
టార్గెట్‌ 2 : రూ. 990

కొనండి
షేర్‌ : ట్రెంట్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 5644
స్టాప్‌లాప్‌ : రూ. 5475
టార్గెట్‌ 1 : రూ. 5815
టార్గెట్‌ 2 : రూ. 5960

కొనండి
షేర్‌ : ఎంఎఫ్‌ఎస్‌ఎల్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 1107
స్టాప్‌లాప్‌ : రూ. 1062
టార్గెట్‌ 1 : రూ. 1152
టార్గెట్‌ 2 : రూ. 1195

కొనండి
షేర్‌ : పూనావాలా
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 369
స్టాప్‌లాప్‌ : రూ. 350
టార్గెట్‌ 1 : రూ. 388
టార్గెట్‌ 2 : రూ. 405

అమ్మండి
షేర్‌ : అల్ట్రాటెక్‌ సిమెంట్‌ (ఫ్యూచర్స్‌)
కారణం: బేరిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 11272
స్టాప్‌లాప్‌ : రూ. 11610
టార్గెట్‌ 1 : రూ. 10930
టార్గెట్‌ 2 : రూ. 10600