For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,590 వద్ద, రెండో మద్దతు 24,480 వద్ద లభిస్తుందని, అలాగే 24,920 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,980 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 50,830 వద్ద, రెండో మద్దతు 50,570 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 51,620 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 51,870 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : రోసరీ
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 908
స్టాప్‌లాప్‌ : రూ. 864
టార్గెట్‌ 1 : రూ. 954
టార్గెట్‌ 2 : రూ. 998

కొనండి
షేర్‌ : నజారా టెక్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 982
స్టాప్‌లాప్‌ : రూ. 942
టార్గెట్‌ 1 : రూ. 1023
టార్గెట్‌ 2 : రూ. 1063

కొనండి
షేర్‌ : సుప్రియా
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 423
స్టాప్‌లాప్‌ : రూ. 402
టార్గెట్‌ 1 : రూ. 445
టార్గెట్‌ 2 : రూ. 465

అమ్మండి
షేర్‌ : గ్రాసిం (ఫ్యూచర్స్‌)
కారణం: నెగిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 2705
స్టాప్‌లాప్‌ : రూ. 2795
టార్గెట్‌ 1 : రూ. 2615
టార్గెట్‌ 2 : రూ. 2550

అమ్మండి
షేర్‌ : గోద్రేజ్‌ ప్రాపర్టీ (ఫ్యూచర్స్‌)
కారణం: సపోర్ట్‌ బ్రేక్‌డౌన్‌
షేర్‌ ధర : రూ. 3005
స్టాప్‌లాప్‌ : రూ. 3125
టార్గెట్‌ 1 : రూ. 2884
టార్గెట్‌ 2 : రూ. 2765