For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,890 వద్ద, రెండో మద్దతు 24,800 వద్ద లభిస్తుందని, అలాగే 25,140 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,200 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 51,200 వద్ద, రెండో మద్దతు 50,950 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 52,050 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 52,300 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 951
స్టాప్‌లాప్‌ : రూ. 904
టార్గెట్‌ 1 : రూ. 998
టార్గెట్‌ 2 : రూ. 1045

కొనండి
షేర్‌ : హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 4183
స్టాప్‌లాప్‌ : రూ. 4045
టార్గెట్‌ 1 : రూ. 4322
టార్గెట్‌ 2 : రూ. 4450

కొనండి
షేర్‌ : జాగ్లే
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 363
స్టాప్‌లాప్‌ : రూ. 345
టార్గెట్‌ 1 : రూ. 381
టార్గెట్‌ 2 : రూ. 399

కొనండి
షేర్‌ : టాటా పవర్‌
కారణం: అప్‌ట్రెండ్‌ కొనసాగింపు
షేర్‌ ధర : రూ. 465
స్టాప్‌లాప్‌ : రూ. 446
టార్గెట్‌ 1 : రూ. 485
టార్గెట్‌ 2 : రూ. 500

కొనండి
షేర్‌ : ఎల్‌టీ ఫుడ్స్‌
కారణం: కన్సాలిడేషన్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 307
స్టాప్‌లాప్‌ : రూ. 294
టార్గెట్‌ 1 : రూ. 320
టార్గెట్‌ 2 : రూ. 330