For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,700 వద్ద, రెండో మద్దతు 24,550 వద్ద లభిస్తుందని, అలాగే 25,065 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,150 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 50,860 వద్ద, రెండో మద్దతు 50,690 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 51,550 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 51,900 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఎంజీఎల్‌
కారణం: కన్సాలిడేషన్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 1846
స్టాప్‌లాప్‌ : రూ. 1790
టార్గెట్‌ 1 : రూ. 1902
టార్గెట్‌ 2 : రూ. 1955

కొనండి
షేర్‌ : ఎల్‌ అండ్‌ టీ
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 3680
స్టాప్‌లాప్‌ : రూ. 3585
టార్గెట్‌ 1 : రూ. 3775
టార్గెట్‌ 2 : రూ. 3870

కొనండి
షేర్‌ : నౌకరీ
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 7188
స్టాప్‌లాప్‌ : రూ. 6980
టార్గెట్‌ 1 : రూ. 7397
టార్గెట్‌ 2 : రూ. 7600

కొనండి
షేర్‌ : భారతీ ఎయిర్‌టెల్‌
కారణం: హయ్యర్‌ టాప్‌, హయ్యర్‌ బాటమ్‌ ఫార్మేషన్‌
షేర్‌ ధర : రూ. 1515
స్టాప్‌లాప్‌ : రూ. 1470
టార్గెట్‌ 1 : రూ. 1560
టార్గెట్‌ 2 : రూ. 1605

కొనండి
షేర్‌ : అదానీ పోర్ట్స్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 1543
స్టాప్‌లాప్‌ : రూ. 1496
టార్గెట్‌ 1 : రూ. 1590
టార్గెట్‌ 2 : రూ. 1635