For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,470 వద్ద, రెండో మద్దతు 24,420 వద్ద లభిస్తుందని, అలాగే 24,690 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,750 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 52,180 వద్ద, రెండో మద్దతు 51,910 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 52,700 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 52,930 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : గ్రీన్‌ప్లే
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 338
స్టాప్‌లాప్‌ : రూ. 324
టార్గెట్‌ 1 : రూ. 352
టార్గెట్‌ 2 : రూ. 365

కొనండి
షేర్‌ : మదర్సన్‌
కారణం: అప్‌ ట్రెండ్‌ కొనసాగింపు
షేర్‌ ధర : రూ. 202
స్టాప్‌లాప్‌ : రూ. 192
టార్గెట్‌ 1 : రూ. 212
టార్గెట్‌ 2 : రూ. 220

కొనండి
షేర్‌ : సుదర్శన్‌ కెమికల్స్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 924
స్టాప్‌లాప్‌ : రూ. 896
టార్గెట్‌ 1 : రూ. 952
టార్గెట్‌ 2 : రూ. 980

కొనండి
షేర్‌ : ఇండియా మార్ట్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 2865
స్టాప్‌లాప్‌ : రూ. 2822
టార్గెట్‌ 1 : రూ. 2968
టార్గెట్‌ 2 : రూ. 3030

కొనండి
షేర్‌ : గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌
కారణం: కన్సాలిడేషన్‌ బ్రేకౌట్‌కు ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 3302
స్టాప్‌లాప్‌ : రూ. 3219
టార్గెట్‌ 1 : రూ. 3385
టార్గెట్‌ 2 : రూ. 3460