For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,200 వద్ద, రెండో మద్దతు 24,100 వద్ద లభిస్తుందని, అలాగే 24,420 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,510 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 51,880 వద్ద, రెండో మద్దతు 51,480 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 52,530 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 52,800 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఐడియా ఫోర్జ్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 834
స్టాప్‌లాప్‌ : రూ. 792
టార్గెట్‌ 1 : రూ. 876
టార్గెట్‌ 2 : రూ. 916

కొనండి
షేర్‌ : సోనా కామ్స్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 720
స్టాప్‌లాప్‌ : రూ. 691
టార్గెట్‌ 1 : రూ. 749
టార్గెట్‌ 2 : రూ. 778

కొనండి
షేర్‌ : ఎంఆర్‌పీఎల్‌
కారణం: బుల్లిష్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 242
స్టాప్‌లాప్‌ : రూ. 229
టార్గెట్‌ 1 : రూ. 255
టార్గెట్‌ 2 : రూ. 265

కొనండి
షేర్‌ : సువేన్‌ ఫార్మా
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 854
స్టాప్‌లాప్‌ : రూ. 820
టార్గెట్‌ 1 : రూ. 889
టార్గెట్‌ 2 : రూ. 920

కొనండి
షేర్‌ : హిందుస్థాన్‌ పెట్రో
కారణం: మద్దతు స్థాయి నుంచి పుల్‌బ్యాక్‌
షేర్‌ ధర : రూ. 350
స్టాప్‌లాప్‌ : రూ. 339
టార్గెట్‌ 1 : రూ. 362
టార్గెట్‌ 2 : రూ. 370