మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,200 వద్ద, రెండో మద్దతు 24,200 వద్ద లభిస్తుందని, అలాగే 24,400 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,500 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 52,300 వద్ద, రెండో మద్దతు 52,000 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 52,850 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 53,100 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ఓఎన్‌జీసీ
కారణం: ట్రెండ్‌లైన్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 288
స్టాప్‌లాప్ : రూ. 276
టార్గెట్ 1 : రూ. 300
టార్గెట్ 2 : రూ. 310
కొనండి
షేర్ : ఎల్‌టీ ఫుడ్స్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 260
స్టాప్‌లాప్ : రూ. 247
టార్గెట్ 1 : రూ. 273
టార్గెట్ 2 : రూ. 285
కొనండి
షేర్ : కాన్‌కార్
కారణం: సపోర్ట్ స్థాయి నుంచి పుల్‌బ్యాక్
షేర్ ధర : రూ. 1058
స్టాప్‌లాప్ : రూ. 1016
టార్గెట్ 1 : రూ. 1100
టార్గెట్ 2 : రూ. 1140
కొనండి
షేర్ : రిలయన్స్ ఇండస్ట్రీస్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 3178
స్టాప్‌లాప్ : రూ. 3098
టార్గెట్ 1 : రూ. 3258
టార్గెట్ 2 : రూ. 3325
కొనండి
షేర్ : సీజీ పవర్
కారణం: హయ్యర్ హైస్, హయ్యర్ లోస్ ఫార్మేషన్
షేర్ ధర : రూ. 773
స్టాప్‌లాప్ : రూ. 742
టార్గెట్ 1 : రూ. 805
టార్గెట్ 2 : రూ. 830