For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 23,730 వద్ద, రెండో మద్దతు 23,590 వద్ద లభిస్తుందని, అలాగే 24,030 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,170 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 52,500 వద్ద, రెండో మద్దతు 52,130 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 53,350 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 53,730 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : పిడిలైట్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 3174
స్టాప్‌లాప్‌ : రూ. 3095
టార్గెట్‌ 1 : రూ. 3253
టార్గెట్‌ 2 : రూ. 3330

కొనండి
షేర్‌ : వెల్‌కార్ప్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 566
స్టాప్‌లాప్‌ : రూ. 546
టార్గెట్‌ 1 : రూ. 589
టార్గెట్‌ 2 : రూ. 610

కొనండి
షేర్‌ : ఎన్‌ఎల్‌సీ ఇండియా
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 242
స్టాప్‌లాప్‌ : రూ. 230
టార్గెట్‌ 1 : రూ. 254
టార్గెట్‌ 2 : రూ. 265

కొనండి
షేర్‌ : భారతీ ఎయిర్‌టెల్‌
కారణం: హయ్యర్ హైస్‌, హయ్యర్‌ లోస్‌ ఫార్మేషన్‌
షేర్‌ ధర : రూ. 1460
స్టాప్‌లాప్‌ : రూ. 1423
టార్గెట్‌ 1 : రూ. 1497
టార్గెట్‌ 2 : రూ. 1520

కొనండి
షేర్‌ : ఏయూ బ్యాంక్‌
కారణం: కన్సాలిడేషన్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 693
స్టాప్‌లాప్‌ : రూ. 665
టార్గెట్‌ 1 : రూ. 721
టార్గెట్‌ 2 : రూ. 745

Leave a Reply