మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 23,600 వద్ద, రెండో మద్దతు 23,500 వద్ద లభిస్తుందని, అలాగే 23,870 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,000 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 52,000 వద్ద, రెండో మద్దతు 51,600 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 53,000 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 53,370 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ఎంసీఎక్స్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 3942
స్టాప్‌లాప్ : రూ. 3824
టార్గెట్ 1 : రూ. 4060
టార్గెట్ 2 : రూ. 4178
కొనండి
షేర్ : వెస్ట్‌లైఫ్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 880
స్టాప్‌లాప్ : రూ. 845
టార్గెట్ 1 : రూ. 915
టార్గెట్ 2 : రూ. 950
కొనండి
షేర్ : అపోలో టైర్స్
కారణం: బుల్లిష్ బ్రేకౌట్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 520
స్టాప్‌లాప్ : రూ. 499
టార్గెట్ 1 : రూ. 542
టార్గెట్ 2 : రూ. 560
కొనండి
షేర్ : అతుల్ ఆటో
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 640
స్టాప్‌లాప్ : రూ. 573
టార్గెట్ 1 : రూ. 635
టార్గెట్ 2 : రూ. 665
కొనండి
షేర్ : హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ
కారణం: బుల్లిష్ ట్రెండ్
షేర్ ధర : రూ. 4114
స్టాప్‌లాప్ : రూ. 3990
టార్గెట్ 1 : రూ. 4238
టార్గెట్ 2 : రూ. 4360