మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 23,470 వద్ద, రెండో మద్దతు 23,430 వద్ద లభిస్తుందని, అలాగే 23,630 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 23,670 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 50,040 వద్ద, రెండో మద్దతు 49,9000 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 50,700 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 50,960 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : స్వాన్ ఎనర్జి
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 663
స్టాప్‌లాప్ : రూ. 639
టార్గెట్ 1 : రూ. 687
టార్గెట్ 2 : రూ. 710
కొనండి
షేర్ : నొసిల్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 277
స్టాప్‌లాప్ : రూ. 265
టార్గెట్ 1 : రూ. 289
టార్గెట్ 2 : రూ. 299
కొనండి
షేర్ : ఐడీఎఫ్‌సీ
కారణం: రికవరీకి రెడీ
షేర్ ధర : రూ. 121
స్టాప్‌లాప్ : రూ. 116
టార్గెట్ 1 : రూ. 126
టార్గెట్ 2 : రూ. 131
కొనండి
షేర్ : షిప్పింగ్ కార్పొరేషన్
కారణం: పెరుగుతున్న వ్యాల్యూమ్
షేర్ ధర : రూ. 285
స్టాప్‌లాప్ : రూ. 270
టార్గెట్ 1 : రూ. 300
టార్గెట్ 2 : రూ. 313
కొనండి
షేర్ : డిమార్ట్
కారణం: బుల్లిష్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 5040
స్టాప్‌లాప్ : రూ. 4898
టార్గెట్ 1 : రూ. 5182
టార్గెట్ 2 : రూ. 5320