For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 23,110 వద్ద, రెండో మద్దతు 23,000 వద్ద లభిస్తుందని, అలాగే 23,370 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 23,500 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 49,250 వద్ద, రెండో మద్దతు 48,890 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 50,150 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 50,500 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : జువారి0
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 187
స్టాప్‌లాప్‌ : రూ. 177
టార్గెట్‌ 1 : రూ. 198
టార్గెట్‌ 2 : రూ. 205

కొనండి
షేర్‌ : జేకే పేపర్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 420
స్టాప్‌లాప్‌ : రూ. 399
టార్గెట్‌ 1 : రూ. 442
టార్గెట్‌ 2 : రూ. 460

కొనండి
షేర్‌ : దాల్మియా భారత్‌
కారణం: రికవరీకి రెడీ
షేర్‌ ధర : రూ. 1876
స్టాప్‌లాప్‌ : రూ. 1819
టార్గెట్‌ 1 : రూ. 1932
టార్గెట్‌ 2 : రూ. 1980

కొనండి
షేర్‌ : ఐఎఫ్‌సీఐ
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 61
స్టాప్‌లాప్‌ : రూ. 58
టార్గెట్‌ 1 : రూ. 65
టార్గెట్‌ 2 : రూ. 68

కొనండి
షేర్‌ : సిప్లా
కారణం: రెసిస్టెన్స్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 1535
స్టాప్‌లాప్‌ : రూ. 1489
టార్గెట్‌ 1 : రూ. 1582
టార్గెట్‌ 2 : రూ. 1620