For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,350 వద్ద, రెండో మద్దతు 22,250 వద్ద లభిస్తుందని, అలాగే 22,650 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 23,830 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 48,300 వద్ద, రెండో మద్దతు 47,950 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 49,050 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 49,400 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : మదర్సన్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 9310
స్టాప్‌లాప్‌ : రూ. 9125
టార్గెట్‌ 1 : రూ. 9495
టార్గెట్‌ 2 : రూ. 9680

కొనండి
షేర్‌ : సన్‌ టీవీ
కారణం: కన్సాలిడేషన్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 670
స్టాప్‌లాప్‌ : రూ. 640
టార్గెట్‌ 1 : రూ. 693
టార్గెట్‌ 2 : రూ. 715

అమ్మండి
షేర్‌ : టైటాన్‌
కారణం: బేరిష్‌ ప్యాటర్న్‌
షేర్‌ ధర : రూ. 3305
స్టాప్‌లాప్‌ : రూ. 3405
టార్గెట్‌ 1 : రూ. 3200
టార్గెట్‌ 2 : రూ. 3120

అమ్మండి
షేర్‌ : బర్జర్‌ పెయింట్స్‌
కారణం: బేరిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 481
స్టాప్‌లాప్‌ : రూ. 500
టార్గెట్‌ 1 : రూ. 460
టార్గెట్‌ 2 : రూ. 442

అమ్మండి
షేర్‌ : ఎంఎఫ్‌ఎస్‌ఎల్‌
కారణం:బేరిష్‌ ప్యాటర్న్‌
షేర్‌ ధర : రూ. 930
స్టాప్‌లాప్‌ : రూ. 963
టార్గెట్‌ 1 : రూ. 897
టార్గెట్‌ 2 : రూ. 865