మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,700 వద్ద, రెండో మద్దతు 24,600 వద్ద లభిస్తుందని, అలాగే 24,950 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,050 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 51,200 వద్ద, రెండో మద్దతు 50,880 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 51,880 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 52,260 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : నవీన్ ఫ్లోరో
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 3772
స్టాప్‌లాప్ : రూ. 3659
టార్గెట్ 1 : రూ. 3885
టార్గెట్ 2 : రూ. 3998
కొనండి
షేర్ : బజాజ్ ఫిన్‌సర్వ్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 1643
స్టాప్‌లాప్ : రూ. 1586
టార్గెట్ 1 : రూ. 1700
టార్గెట్ 2 : రూ. 1755
కొనండి
షేర్ : ఎలక్ట్రో కాస్టింగ్
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 217
స్టాప్‌లాప్ : రూ. 206
టార్గెట్ 1 : రూ. 228
టార్గెట్ 2 : రూ. 238
కొనండి
షేర్ : రెయిన్ ఇండస్ట్రీస్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 173
స్టాప్‌లాప్ : రూ. 164
టార్గెట్ 1 : రూ. 182
టార్గెట్ 2 : రూ. 190
కొనండి
షేర్ : ఇన్‌సెక్టిసైడ్స్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 796
స్టాప్‌లాప్ : రూ. 765
టార్గెట్ 1 : రూ. 827
టార్గెట్ 2 : రూ. 855