మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,740 వద్ద, రెండో మద్దతు 24,640 వద్ద లభిస్తుందని, అలాగే 24,965 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,100 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 50,950 వద్ద, రెండో మద్దతు 50,600 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 51,700 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 52,100 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : సన్ టీవీ
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 867
స్టాప్‌లాప్ : రూ. 835
టార్గెట్ 1 : రూ. 899
టార్గెట్ 2 : రూ. 930
కొనండి
షేర్ : డెలివరీ
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 412
స్టాప్‌లాప్ : రూ. 392
టార్గెట్ 1 : రూ. 433
టార్గెట్ 2 : రూ. 450
కొనండి
షేర్ : జీపీపీఎల్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 233
స్టాప్‌లాప్ : రూ. 223
టార్గెట్ 1 : రూ. 245
టార్గెట్ 2 : రూ. 253
కొనండి
షేర్ : ఏబీఎఫ్‌ఆర్‌ఎల్
కారణం: కన్సాలిడేషన్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 340
స్టాప్‌లాప్ : రూ. 323
టార్గెట్ 1 : రూ. 353
టార్గెట్ 2 : రూ. 374
కొనండి
షేర్ : జిందాల్ సా
కారణం: బుల్లిష్ ప్యాటర్న్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 602
స్టాప్‌లాప్ : రూ. 580
టార్గెట్ 1 : రూ. 624
టార్గెట్ 2 : రూ. 645