మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,300 వద్ద, రెండో మద్దతు 24,200 వద్ద లభిస్తుందని, అలాగే 24,500 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,600 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 50,750 వద్ద, రెండో మద్దతు 50,200 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 51,900 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 52,500 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ఐడీబీఐ బ్యాంక్
కారణం: భారీ వ్యాల్యూమ్‌తో బ్రేకౌట్
షేర్ ధర : రూ. 97.50
స్టాప్‌లాప్ : రూ. 93.50
టార్గెట్ 1 : రూ. 101
టార్గెట్ 2 : రూ. 106
కొనండి
షేర్ : హావెల్స్
కారణం: సపోర్ట్ స్థాయి నుంచి పుల్‌బ్యాక్
షేర్ ధర : రూ. 1792
స్టాప్‌లాప్ : రూ. 1740
టార్గెట్ 1 : రూ. 1840
టార్గెట్ 2 : రూ. 1880
కొనండి
షేర్ : నైకా
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 185
స్టాప్‌లాప్ : రూ. 177
టార్గెట్ 1 : రూ. 192
టార్గెట్ 2 : రూ. 200
కొనండి
షేర్ : క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్
కారణం: అప్‌ట్రెండ్ కొనసాగింపు
షేర్ ధర : రూ. 443
స్టాప్‌లాప్ : రూ. 429
టార్గెట్ 1 : రూ. 456
టార్గెట్ 2 : రూ. 470
కొనండి
షేర్ : ఎలక్ట్రో క్యాస్టింగ్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 210
స్టాప్‌లాప్ : రూ. 200
టార్గెట్ 1 : రూ. 218
టార్గెట్ 2 : రూ. 227