మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,400 వద్ద, రెండో మద్దతు 24,280 వద్ద లభిస్తుందని, అలాగే 24,750 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,980 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 52,080 వద్ద, రెండో మద్దతు 51,900 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 52,520 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 52,770 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
అమ్మండి
షేర్ : సీమెన్స్ (ఫ్యూచర్స్)
కారణం: ట్రెండ్‌లైన్ బ్రేక్‌డౌన్
షేర్ ధర : రూ. 6835
స్టాప్‌లాప్ : రూ. 7006
టార్గెట్ 1 : రూ. 6664
టార్గెట్ 2 : రూ. 6500
అమ్మండి
షేర్ : హావెల్స్ (ఫ్యూచర్స్)
కారణం: సపోర్ట్ బ్రేక్‌డౌన్
షేర్ ధర : రూ. 1767
స్టాప్‌లాప్ : రూ. 1820
టార్గెట్ 1 : రూ. 1714
టార్గెట్ 2 : రూ. 1670
అమ్మండి
షేర్ : టాటా పవర్ (ఫ్యూచర్స్)
కారణం: కన్సాలిడేషన్ బ్రేక్‌డౌన్
షేర్ ధర : రూ. 414
స్టాప్‌లాప్ : రూ. 427
టార్గెట్ 1 : రూ. 400
టార్గెట్ 2 : రూ. 388
కొనండి
షేర్ : పేటీఎం
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 459
స్టాప్‌లాప్ : రూ. 440
టార్గెట్ 1 : రూ. 478
టార్గెట్ 2 : రూ. 495
కొనండి
షేర్ : జైడస్ వెల్నెస్
కారణం: బ్రేకౌట్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 2183
స్టాప్‌లాప్ : రూ. 2118
టార్గెట్ 1 : రూ. 2248
టార్గెట్ 2 : రూ. 2300