For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,830 వద్ద, రెండో మద్దతు 22,730 వద్ద లభిస్తుందని, అలాగే 23,070 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 23,200 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 49,000 వద్ద, రెండో మద్దతు 48,700 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 49,630 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 50,000 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఐఓబీ
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 74.50
స్టాప్‌లాప్‌ : రూ. 71.50
టార్గెట్‌ 1 : రూ. 78
టార్గెట్‌ 2 : రూ. 81

కొనండి
షేర్‌ : ఎంఫసిస్‌
కారణం: బుల్లిష్‌ ప్యాటర్న్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 2441
స్టాప్‌లాప్‌ : రూ. 2380
టార్గెట్‌ 1 : రూ. 2503
టార్గెట్‌ 2 : రూ. 2560

కొనండి
షేర్‌ : జిందాల్‌ సా
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 566
స్టాప్‌లాప్‌ : రూ. 549
టార్గెట్‌ 1 : రూ. 583
టార్గెట్‌ 2 : రూ. 600

కొనండి
షేర్‌ : సీసీఎల్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 598
స్టాప్‌లాప్‌ : రూ. 574
టార్గెట్‌ 1 : రూ. 622
టార్గెట్‌ 2 : రూ. 645

కొనండి
షేర్‌ : గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌
కారణం: బుల్లిష్‌ ఫార్మేషన్‌
షేర్‌ ధర : రూ. 2845
స్టాప్‌లాప్‌ : రూ. 2765
టార్గెట్‌ 1 : రూ. 2965
టార్గెట్‌ 2 : రూ. 3000