For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 23,400 వద్ద, రెండో మద్దతు 23,270 వద్ద లభిస్తుందని, అలాగే 23,700 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,000 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 49,800 వద్ద, రెండో మద్దతు 49,300 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 50,550 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 50,870 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఒబెరాయ్‌ రియాల్టి
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 1980
స్టాప్‌లాప్‌ : రూ. 1920
టార్గెట్‌ 1 : రూ. 2040
టార్గెట్‌ 2 : రూ. 2080

కొనండి
షేర్‌ : సుప్రియా
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 645
స్టాప్‌లాప్‌ : రూ. 620
టార్గెట్‌ 1 : రూ. 670
టార్గెట్‌ 2 : రూ. 690

కొనండి
షేర్‌ : ఏజిస్‌ లాగ్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 805
స్టాప్‌లాప్‌ : రూ. 772
టార్గెట్‌ 1 : రూ. 837
టార్గెట్‌ 2 : రూ. 860

కొనండి
షేర్‌ : దీపక్‌ ఫర్టిలైజర్స్‌
కారణం: బుల్లిష్‌ మూమెంట్‌
షేర్‌ ధర : రూ. 1283
స్టాప్‌లాప్‌ : రూ. 1244
టార్గెట్‌ 1 : రూ. 1322
టార్గెట్‌ 2 : రూ. 1350

అమ్మండి
షేర్‌ : దాల్మియా భారత్‌(ఫ్యూచర్స్‌)
కారణం: సపోర్ట్‌ బ్రేక్‌డౌన్‌
షేర్‌ ధర : రూ. 1718
స్టాప్‌లాప్‌ : రూ. 1753
టార్గెట్‌ 1 : రూ. 1683
టార్గెట్‌ 2 : రూ. 1660

 

Leave a Reply