మూమెంటమ్ షేర్స్

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 23,149 వద్ద, రెండో మద్దతు 23,005 వద్ద లభిస్తుందని, అలాగే 23,614 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 23,759 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 49,321 వద్ద, రెండో మద్దతు 48,912 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 50,641 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 51,050 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ఇంజినీర్స్ ఇండియా
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 170
స్టాప్‌లాప్ : రూ. 164
టార్గెట్ 1 : రూ. 176
టార్గెట్ 2 : రూ. 180
కొనండి
షేర్ : సరిగమా
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 538
స్టాప్‌లాప్ : రూ. 512
టార్గెట్ 1 : రూ. 565
టార్గెట్ 2 : రూ. 580
కొనండి
షేర్ : డాలర్
కారణం: రికవర్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 437
స్టాప్‌లాప్ : రూ. 419
టార్గెట్ 1 : రూ. 455
టార్గెట్ 2 : రూ. 468
కొనండి
షేర్ : యూనో మిందా
కారణం: పాజిటివ్ క్రాస్‌ఓవర్
షేర్ ధర : రూ. 1074
స్టాప్‌లాప్ : రూ. 1033
టార్గెట్ 1 : రూ. 1115
టార్గెట్ 2 : రూ. 1145
కొనండి
షేర్ : జువారి
కారణం: బ్రేకౌట్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 213
స్టాప్‌లాప్ : రూ. 204
టార్గెట్ 1 : రూ. 222
టార్గెట్ 2 : రూ. 228