మూమెంటమ్ షేర్స్

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 23,429 వద్ద, రెండో మద్దతు 23,234 వద్ద లభిస్తుందని, అలాగే 24,057 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,251 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 50,293 వద్ద, రెండో మద్దతు 49,818 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 51,829 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 52,304 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : మిండా కార్పొరేషన్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 522
స్టాప్‌లాప్ : రూ. 499
టార్గెట్ 1 : రూ. 545
టార్గెట్ 2 : రూ. 560
కొనండి
షేర్ : రిలయన్స్ ఇన్‌ఫ్రా
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 320
స్టాప్‌లాప్ : రూ. 305
టార్గెట్ 1 : రూ. 335
టార్గెట్ 2 : రూ. 345
కొనండి
షేర్ : పాలిప్లెక్స్
కారణం: బుల్లిష్ ప్యాటర్న్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 1355
స్టాప్‌లాప్ : రూ. 1303
టార్గెట్ 1 : రూ. 1407
టార్గెట్ 2 : రూ. 1445
అమ్మండి
షేర్ : హెచ్‌ఈజీ
కారణం: సపర్ట్ స్థాయి నుంచి రివర్స్
షేర్ ధర : రూ. 531
స్టాప్‌లాప్ : రూ. 509
టార్గెట్ 1 : రూ. 552
టార్గెట్ 2 : రూ. 568
అమ్మండి
షేర్ : ఆర్‌సీఎఫ్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 180
స్టాప్‌లాప్ : రూ. 171
టార్గెట్ 1 : రూ. 189
టార్గెట్ 2 : రూ. 195