For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,220 వద్ద, రెండో మద్దతు 23,865 వద్ద లభిస్తుందని, అలాగే 24,390 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,500 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 50,300 వద్ద, రెండో మద్దతు 49,770 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 51,400 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 52,000 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : బీఈఎల్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 273
స్టాప్‌లాప్‌ : రూ. 262
టార్గెట్‌ 1 : రూ. 284
టార్గెట్‌ 2 : రూ. 292

కొనండి
షేర్‌ : రామ్‌కో సిమెంట్స్‌
కారణం: రికవరీకి ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 853
స్టాప్‌లాప్‌ : రూ. 819
టార్గెట్‌ 1 : రూ. 887
టార్గెట్‌ 2 : రూ. 913

కొనండి
షేర్‌ : గ్రీన్‌ప్లే
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 378
స్టాప్‌లాప్‌ : రూ. 359
టార్గెట్‌ 1 : రూ. 397
టార్గెట్‌ 2 : రూ. 410

అమ్మండి
షేర్‌ : టాటా మోటార్స్‌ ఫ్యూచర్స్ (నవంబర్‌)
కారణం: బేరిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 870
స్టాప్‌లాప్‌ : రూ. 895
టార్గెట్‌ 1 : రూ. 845
టార్గెట్‌ 2 : రూ. 828

అమ్మండి
షేర్‌ : ఇండిగో (నవంబర్‌ ఫ్యూచర్స్)
కారణం: సపోర్ట్‌ బ్రేక్‌డౌన్‌
షేర్‌ ధర : రూ. 4387
స్టాప్‌లాప్‌ : రూ. 4510
టార్గెట్‌ 1 : రూ. 4263
టార్గెట్‌ 2 : రూ. 4180