For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 25,700 వద్ద, రెండో మద్దతు 25,570 వద్ద లభిస్తుందని, అలాగే 26,030 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 26,250 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 52,700 వద్ద, రెండో మద్దతు 52,400 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 53,220 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 53,350 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : బీడీఎల్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 1160
స్టాప్‌లాప్‌ : రూ. 1115
టార్గెట్‌ 1 : రూ. 1205
టార్గెట్‌ 2 : రూ. 1235

కొనండి
షేర్‌ : ఇథోస్‌ లిమిటెడ్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 3443
స్టాప్‌లాప్‌ : రూ. 3340
టార్గెట్‌ 1 : రూ. 3547
టార్గెట్‌ 2 : రూ. 3620

కొనండి
షేర్‌ : టాటా కెమికల్స్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 1091
స్టాప్‌లాప్‌ : రూ. 1048
టార్గెట్‌ 1 : రూ. 1135
టార్గెట్‌ 2 : రూ. 1165

అమ్మండి
షేర్‌ : డాబర్‌
కారణం: డౌన్‌సైడ్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 630
స్టాప్‌లాప్‌ : రూ. 648
టార్గెట్‌ 1 : రూ. 610
టార్గెట్‌ 2 : రూ. 595

అమ్మండి
షేర్‌ : టెక్‌ మహీంద్రా (ఫ్యూచర్స్‌)
కారణం: బేరిష్‌ ప్యాటర్న్‌ ఫార్మేషన్‌
షేర్‌ ధర : రూ. 1586
స్టాప్‌లాప్‌ : రూ. 1625
టార్గెట్‌ 1 : రూ. 1545
టార్గెట్‌ 2 : రూ. 1520

Leave a Reply