మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,400 వద్ద, రెండో మద్దతు 22,180 వద్ద లభిస్తుందని, అలాగే 22,700 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 23,000 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 48,700 వద్ద, రెండో మద్దతు 48,300 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 49,500 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 49,800 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : శ్రీరామ్ ఫైనాన్స్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 2354
స్టాప్‌లాప్ : రూ. 2270
టార్గెట్ 1 : రూ. 2440
టార్గెట్ 2 : రూ. 2520
కొనండి
షేర్ : యూనియన్ బ్యాంక్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 160
స్టాప్‌లాప్ : రూ. 152
టార్గెట్ 1 : రూ. 168
టార్గెట్ 2 : రూ. 176
కొనండి
షేర్ : లోధా
కారణం: అప్‌ట్రెండ్ కొనసాగింపు
షేర్ ధర : రూ. 1378
స్టాప్‌లాప్ : రూ. 1330
టార్గెట్ 1 : రూ. 1427
టార్గెట్ 2 : రూ. 1475
అమ్మండి
షేర్ : లారస్ ల్యాబ్ (ఫ్యూచర్స్)
కారణం: బేరిష్ ప్యాటర్న్
షేర్ ధర : రూ. 422
స్టాప్‌లాప్ : రూ. 436
టార్గెట్ 1 : రూ. 408
టార్గెట్ 2 : రూ. 394
అమ్మండి
షేర్ : పర్సిస్టెంట్ (ఫ్యూచర్స్)
కారణం: బేరిష్ మూమెంట్
షేర్ ధర : రూ. 3433
స్టాప్‌లాప్ : రూ. 3570
టార్గెట్ 1 : రూ. 3295
టార్గెట్ 2 : రూ. 3170