For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,650 వద్ద, రెండో మద్దతు 22,600 వద్ద లభిస్తుందని, అలాగే 22,790 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 23,880 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 48,260 వద్ద, రెండో మద్దతు 48,020 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 48,900 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 49,260 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : మదర్సన్‌
కారణం: అప్‌ట్రెండ్‌ కొనసాగింపు
షేర్‌ ధర : రూ. 148
స్టాప్‌లాప్‌ : రూ. 142
టార్గెట్‌ 1 : రూ. 154
టార్గెట్‌ 2 : రూ. 161

కొనండి
షేర్‌ : బయోకాన్‌
కారణం: బుల్లిష్‌ ఫార్మెట్‌
షేర్‌ ధర : రూ. 324
స్టాప్‌లాప్‌ : రూ. 310
టార్గెట్‌ 1 : రూ. 338
టార్గెట్‌ 2 : రూ. 350

కొనండి
షేర్‌ : ఈఐడీ ప్యారీ
కారణం: బుల్లిష్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 687
స్టాప్‌లాప్‌ : రూ. 662
టార్గెట్‌ 1 : రూ. 710
టార్గెట్‌ 2 : రూ. 734

కొనండి
షేర్‌ : క్రాంప్టన్‌ కన్జూమర్‌
కారణం: బుల్లిష్‌ ఫ్లాగ్‌ ప్యాటర్న్‌
షేర్‌ ధర : రూ. 394
స్టాప్‌లాప్‌ : రూ. 383
టార్గెట్‌ 1 : రూ. 404
టార్గెట్‌ 2 : రూ. 414

కొనండి
షేర్‌ : బజాజ్‌ ఆటో
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 9070
స్టాప్‌లాప్‌ : రూ. 8870
టార్గెట్‌ 1 : రూ. 9270
టార్గెట్‌ 2 : రూ. 9450