మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 18,960 వద్ద, రెండో మద్దతు 18,870 వద్ద లభిస్తుందని, అలాగే 19,180 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19,290 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 42,600 వద్ద, రెండో మద్దతు 42,350 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 43, 000 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 43,230 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
అమ్మండి
షేర్ : గెయిల్ ( నవంబర్ ఫ్యూచర్స్)
కారణం: సపోర్ట్ బ్రేక్‌డౌన్
షేర్ ధర : రూ. 120
స్టాప్‌లాప్ : రూ. 121.90
టార్గెట్ 1 : రూ. 118
టార్గెట్ 2 : రూ. 116.20
అమ్మండి
షేర్ : దాల్మియా భారత్ ( నవంబర్ ఫ్యూచర్స్)
కారణం: డౌన్‌వర్డ్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 2072
స్టాప్‌లాప్ : రూ. 2112
టార్గెట్ 1 : రూ. 2032
టార్గెట్ 2 : రూ. 1995
కొనండి
షేర్ : ప్రిస్టేజ్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 758
స్టాప్‌లాప్ : రూ. 736
టార్గెట్ 1 : రూ. 780
టార్గెట్ 2 : రూ. 805
కొనండి
షేర్ : బీఎస్‌ఈ
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 1788
స్టాప్‌లాప్ : రూ. 1732
టార్గెట్ 1 : రూ. 1842
టార్గెట్ 2 : రూ. 1890
కొనండి
షేర్ : డెల్హివరీ
కారణం: సపర్ట్ స్థాయి నుంచి రివర్స్
షేర్ ధర : రూ. 421
స్టాప్‌లాప్ : రూ. 408
టార్గెట్ 1 : రూ. 435
టార్గెట్ 2 : రూ. 447