మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19,170 వద్ద, రెండో మద్దతు 19,060 వద్ద లభిస్తుందని, అలాగే 19,370 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19,470 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 42,850 వద్ద, రెండో మద్దతు 42,540 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 43, 340 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 43,650 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
అమ్మండి
షేర్ : ఇండియా హోటల్స్ ( నవంబర్ ఫ్యూచర్స్)
కారణం: సపోర్ట్ బ్రేక్‌డౌన్
షేర్ ధర : రూ. 398
స్టాప్‌లాప్ : రూ. 408
టార్గెట్ 1 : రూ. 387
టార్గెట్ 2 : రూ. 378
అమ్మండి
షేర్ : బంధన్ బ్యాంక్ ( నవంబర్ ఫ్యూచర్స్)
కారణం: బేరిష్ ట్రెండ్
షేర్ ధర : రూ. 222
స్టాప్‌లాప్ : రూ. 228
టార్గెట్ 1 : రూ. 215
టార్గెట్ 2 : రూ. 208
కొనండి
షేర్ : ఎల్ అండ్ టీ
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 2958
స్టాప్‌లాప్ : రూ. 2898
టార్గెట్ 1 : రూ. 3018
టార్గెట్ 2 : రూ. 3075
కొనండి
షేర్ : కుమిన్స్ ఇండియా
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 1698
స్టాప్‌లాప్ : రూ. 1664
టార్గెట్ 1 : రూ. 1732
టార్గెట్ 2 : రూ. 1765
కొనండి
షేర్ : హావెల్స్
కారణం: రికవరీకి ఛాన్స్
షేర్ ధర : రూ. 1285
స్టాప్‌లాప్ : రూ. 1252
టార్గెట్ 1 : రూ. 1318
టార్గెట్ 2 : రూ. 1350