మూమెంటమ్ షేర్స్

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,250 వద్ద, రెండో మద్దతు 22,066 వద్ద లభిస్తుందని, అలాగే 22,845 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 23,029 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 48,029 వద్ద, రెండో మద్దతు 47,684 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 49,143 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 49,487 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : అదానీ పవర్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 498
స్టాప్‌లాప్ : రూ. 478
టార్గెట్ 1 : రూ. 520
టార్గెట్ 2 : రూ. 532
కొనండి
షేర్ : చంబల్ ఫర్టిలైజర్స్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 564
స్టాప్‌లాప్ : రూ. 545
టార్గెట్ 1 : రూ. 583
టార్గెట్ 2 : రూ. 597
కొనండి
షేర్ : దేవయాని
కారణం: పాజిటివ్ క్రాస్‌ఓవర్
షేర్ ధర : రూ. 179
స్టాప్‌లాప్ : రూ. 170
టార్గెట్ 1 : రూ. 188
టార్గెట్ 2 : రూ. 195
అమ్మండి
షేర్ : ఎల్‌ఐసీ హౌసింగ్ (మార్చి ఫ్యూచర్స్)
కారణం: నెగిటివ్ క్రాస్‌ఓవర్
షేర్ ధర : రూ. 525
స్టాప్‌లాప్ : రూ. 542
టార్గెట్ 1 : రూ. 507
టార్గెట్ 2 : రూ. 495
అమ్మండి
షేర్ : డీఎల్‌ఎఫ్ (ఫ్యూచర్స్)
కారణం: బేరిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 660
స్టాప్‌లాప్ : రూ. 680
టార్గెట్ 1 : రూ. 640
టార్గెట్ 2 : రూ. 628