For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,799 వద్ద, రెండో మద్దతు 22,654 వద్ద లభిస్తుందని, అలాగే 23,264 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 23,408 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 48,700 వద్ద, రెండో మద్దతు 48,291 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 50,020 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 50,429 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : బజాజ్‌ ఫిన్‌సర్వ్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 1850
స్టాప్‌లాప్‌ : రూ. 1795
టార్గెట్‌ 1 : రూ. 1905
టార్గెట్‌ 2 : రూ. 1945

కొనండి
షేర్‌ : గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌
కారణం: ఆర్‌ఎస్‌ఐ పాజిటివ్‌ డైవర్జన్స్‌
షేర్‌ ధర : రూ. 2025
స్టాప్‌లాప్‌ : రూ. 1958
టార్గెట్‌ 1 : రూ. 2092
టార్గెట్‌ 2 : రూ. 2140

కొనండి
షేర్‌ : సన్‌ఫ్లాగ్‌
కారణం: రికవరీకి ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 229
స్టాప్‌లాప్‌ : రూ. 217
టార్గెట్‌ 1 : రూ. 241
టార్గెట్‌ 2 : రూ. 247

కొనండి
షేర్‌ : సెయిల్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 109
స్టాప్‌లాప్‌ : రూ. 104
టార్గెట్‌ 1 : రూ. 114
టార్గెట్‌ 2 : రూ. 117

కొనండి
షేర్‌ : పిఐ ఇండస్ట్రీస్‌ (ఫ్యూచర్స్‌)
కారణం: ఛానల్‌ బ్రేక్‌డౌన్‌
షేర్‌ ధర : రూ. 3228
స్టాప్‌లాప్‌ : రూ. 3335
టార్గెట్‌ 1 : రూ. 3120
టార్గెట్‌ 2 : రూ. 3068