జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్ కొనండి
బ్రేకౌట్ తరవాత భారీగా క్షీణించిన జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్‌పై తొలిసారి ఓ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఒకదశలో రూ.116ని తాకిన ఈ షేర్ ఇపుడు రూ. 100లోపు ట్రేడవుతోంది. ఈ షేర్ ఇవాళ జెఫరీస్ రీసెర్చి నివేదిక ఇచ్చింది. షేర్ టార్గెట్‌ను రూ. 135గా పేర్కొంది.
URBAN COMPANY: కంపెనీని డౌన్‌గ్రేడ్ చేసిన బ్యాంక్ ఆఫ్ అమెరికా. టార్గెట్ రూ. 155
CYIENT: షేరును డౌన్‌గ్రేడ్ చేసిన మోర్గాన్ స్టాన్లీ. టార్గెట్ రూ. 820
FEDERAL Bank: రేటింగ్ న్యూట్రిక్‌కు తగ్గించిన సిటీ. టార్గెట్ రూ. 360
GMR AIRPORTS: బై రేటింగ్ ఇచ్చిన జెఫరీస్. టార్గెట్ రూ. 135
VARUN BEVERAGES: ఓవర్‌వైట్ రేటింగ్ ఇచ్చిన మోర్గాన్ స్టాన్లీ. టార్గెట్ రూ. 557
