Welspunలో బ్లాక్‌డీల్?
వివిధ కంపెనీలకు సంబంధించిన కీలక సమాచారం ఇది. ఇవాళ్టి ట్రేడింగ్‌పై ఆయా కౌంటర్లలో ప్రభావం చూపే అవకాశం
WELSPUN CORP: ఈ కౌంటర్‌లో ఇవాళ రూ. 1418 కోట్ల బ్లాక్ డీల్‌కు అవకాశం. 2.4 శాతం వాటా విక్రయించనున్న ప్రమోటర్లు. అమెరికా ఆర్డర్‌తో భారీగా పెరిగిన షేర్.
NATCO PHARMA: అమెరికా అనుబంధ సంస్థ ఇజెనిసిస్‌లో మరో రూ. 130 కోట్ల పెట్టుబడులు
Cipla: పితాంపూర్ యూనిట్‌ను సందర్శించిన US FDA బృందం. ఏడు అబ్జర్వేషన్స్‌తో నోటీసు
Honasa: Fluence Pharma టేకోవర్ ప్రతిపాదనకు స్వస్తి
Fedbank Financial Services: NCDల జారీ ద్వారా రూ. 2500 కోట్ల సమీకరణకు ఓకే
NITCO: Alibaug భూముల అభివృద్ధికి జాయింట్‌వెంచర్. కంపెనీకి రూ. 1,500 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం
Max Estates: 28న ప్రిఫెరెన్షియల్ షేర్ల జారీపై నిర్ణయం
HEG: డీమెర్జర్ రికార్డు తేదీ సెప్టెంబర్ 7. 1:1 నిష్పత్తిలో షేర్లు జారీ
ARSS Infra: కొత్తగా రూ. 104 కోట్ల ఆర్డర్.
Hindustan Copper: రీటైల్ ఇన్వెస్టర్లకు ఓఎఫ్‌ఎస్ నేడు
Apollo Pipes: నిధుల సమీకరణపై 31న బోర్డు భేటీ
Advait Energy : కొత్తగా రూ. 135 కోట్ల ఆర్డర్
Prataap Snacks: RLOP Food Processingను టేకోవర్ చేసిన కంపెనీ
Jaykay Enterprises: BrahMos Aerospace నుంచి రూ. 60 కోట్ల ఆర్డర్
