For Money

Business News

రిస్క్‌ ఇష్టమా?… ఈ షేర్లు మీకోసం

మీ రిస్క్‌ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్‌ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ కోసం… అన్ని కొనుగోలుకే. అమ్మడానికి చేసిన సిఫారసులను ప్రత్యేకంగా పేర్కొన్నాం.
కునాన్‌ బోత్రా :

ఒక మోస్తరు రిస్క్‌ :
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 1350
టార్గెట్‌ రూ. 1500

ఒక మోస్తరు రిస్క్‌ :
EIH హోటల్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 135
టార్గెట్‌ రూ. 170

అధిక రిస్క్‌ :
జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా
స్టాప్‌లాస్‌ రూ. 35
టార్గెట్‌ రూ. 40

 

కునాన్‌ బోత్రా :

ఒక మోస్తరు రిస్క్‌ :
కోల్‌ ఇండియా
స్టాప్‌లాస్‌ రూ. 196
టార్గెట్‌ రూ. 208

ఒక మోస్తరు రిస్క్‌ :
జేకే పేపర్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 326
టార్గెట్‌ రూ. 348

అధిక రిస్క్‌ :
సెంచురీ ప్లే
స్టాప్‌లాస్‌ రూ. 584
టార్గెట్‌ రూ. 620