రిస్క్ ఇష్టమా?… ఈ షేర్లు కొనండి
మీ రిస్క్‌ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ కోసం… అన్ని కొనుగోలుకే. అమ్మడానికి చేసిన సిఫారసులను ప్రత్యేకంగా పేర్కొన్నాం.
నూరేష్ మేరాని :
తక్కువ రిస్క్ :
డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్
స్టాప్‌లాస్ రూ. 4300
టార్గెట్ రూ. 4800
ఒక మోస్తరు రిస్క్ :
యాక్సిస్ బ్యాంక్
స్టాప్‌లాస్ రూ. 624
టార్గెట్ రూ. 680
అధిక రిస్క్ :
పీవీఆర్
స్టాప్‌లాస్ రూ. 1820
టార్గెట్ రూ. 2000
కునాన్ బోత్రా :
ఒక మోస్తరు రిస్క్ :
హెచ్‌యూఎల్
స్టాప్‌లాస్ రూ. 2185
టార్గెట్ రూ. 2268
ఒక మోస్తరు రిస్క్ :
రాడికో ఖేతాన్
స్టాప్‌లాస్ రూ. 855
టార్గెట్ రూ. 905
అధిక రిస్క్ :
సఫైర్ ఫుడ్స్
స్టాప్‌లాస్ రూ. 1030
టార్గెట్ రూ. 1125
(Courtesy: ETNow)