For Money

Business News

రిస్క్‌ ఇష్టమా?… ఈ షేర్లు కొనండి

మీ రిస్క్‌ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్‌ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ కోసం… అన్ని కొనుగోలుకే. అమ్మడానికి చేసిన సిఫారసులను ప్రత్యేకంగా పేర్కొన్నాం.

నూరేష్‌ మేరాని :

తక్కువ రిస్క్‌ :
విప్రో
స్టాప్‌లాస్‌ రూ. 408
టార్గెట్‌ రూ. 460

ఒక మోస్తరు రిస్క్ :
నాల్కో
స్టాప్‌లాస్‌ రూ. 68
టార్గెట్‌ రూ. 80

అధిక రిస్క్‌ :
కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌
స్టాప్‌లాస్‌ రూ. 945
టార్గెట్‌ రూ. 1050

కునాన్‌ బోత్రా :

ఒక మోస్తరు రిస్క్‌ :
ఇండియన్‌ హోటల్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 225
టార్గెట్‌ రూ. 242

ఒక మోస్తరు రిస్క్‌ :
టాటా ఎలెక్సి
స్టాప్‌లాస్‌ రూ.7950
టార్గెట్‌ రూ. 8700

అధిక రిస్క్‌ :
సఫైర్‌ ఫుడ్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 1030
టార్గెట్‌ రూ. 1125

(Courtesy: ETNow)